ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం NTR, YSR సంబంధీకులే 4 పార్టీల చీఫ్లు APCC చీఫ్ షర్మిల ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ అరుదైన పరిస్థితి ఆవిష్కృతమైంది. ఇక్కడి 4 పార్టీల అధ్యక్షులుగా NTR, YSR సంబంధీకులే ఉన్నారు. NTR అల్లుడు చంద్రబాబు TDPకి, ఆయన కూతురు పురందీశ్వరి BJPకి, YSR కొడుకు జగన్ YCPకి, ఆయన కూతురు షర్మిల APCCకి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం. దీంతో రానున్న రోజుల్లో వీరి మధ్య పోరు ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది.
ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం
Related Posts
కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు
TRINETHRAM NEWSకుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తేదీ : 30/01/2025. గుంటూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం , కావూరు గ్రామానికి చెందిన కందుల విజయమ్మ ఇటీవల మరణించడం…
Mahatma Gandhi Jayanti : గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మున్సిపల్ కమిషనర్
TRINETHRAM NEWSగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మున్సిపల్ కమిషనర్ తేదీ : 30/01/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భీమవరంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పూరపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి గాంధీ మహాత్ముని…