TRINETHRAM NEWS

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ OTT సంస్థ జీ 5 దీని డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా..

మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం…