
తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ
త్రినేత్రం న్యూస్: మార్చ్ 28: నెల్లూరు జిల్లా: కావలి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ప్రియతమ శాసనసభ్యులు దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడును.
కావున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియపరిచారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
