
ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం
‘వ్యూహం’ చిత్రాన్ని సెన్సార్ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు
‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా
ఇరువైపులా ముగిసిన వాదనలు
ఈ నెల 9వ తేదీ లోగా సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
