TRINETHRAM NEWS

గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ

జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్

ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..?

దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్

కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా