TRINETHRAM NEWS

International Data Center at Visakhapatnam: Lokesh

Trinethram News : విశాఖపట్నం :

విశాఖపట్నంలో అంతర్జాతీయ డేటాసెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.ఈ రోజు సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘విశాఖను ప్రపంచంలోనే నెం.1 ఐటీ హబ్ గా మారుస్తాం. భోగాపురం ఎయిర్పోర్టు వస్తే ఉత్తరాంధ్ర విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.

విశాఖలో డెడికేటెడ్ ఫైట్ కారిడార్ రాబోతోంది. ప్రస్తుతం దేశంలో 9వ అతిపెద్ద ఎకనమిక్ సిటీగా ఉన్న వైజాగ్ ను 5వ ప్లేస్ కు తీసుకొస్తాం’ అని మంత్రి నారా లోకేష్ బాబు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

International Data Center at Visakhapatnam: Lokesh