
అసెంబ్లీ చీప్ విప్ గా ఎన్నికైన జీవి ని అభినందించిన శాసనాల.
Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం
ఏపి శాసన సభ చీప్ విప్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ను ఆదివారం ఉదయం వారి నివాసంలో టిడిపి రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న గొప్ప నాయకులు జీవి ఆంజనేయులు భవిష్యత్తులో మరెన్నో పదవులను అధిష్ఠించాలని కోరుకుంటున్నట్లు టిడిపి పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం ఆకాక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
