TRINETHRAM NEWS

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు

ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్

టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం

కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్