India VS Pakistan Women’s: Women’s India, Pakistan match today
Trinethram News : మహిళల ఆసియా కప్- 2024లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
శ్రీలంకలోని దంబుల్లా వేదిక గా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవు తుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
అంతర్జాతీయ మహిళల టీ20ల్లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 14 మ్యాచు ల్లో తలపడగా భారత్ 11, పాక్ 3 విజయాలు సాధించాయి.
ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు 8 ఎడిషన్లు జరగగా భారత్ 7సార్లు ఛాంపియన్ గా నిలిచింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App