తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
Trinethram News :Telangana : రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2-6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో 36.5, భధ్రాద్రి-కొత్తగూడెంలో 35.6, హనుమకొండ, హైదరాబాద్లో 34, ఖమ్మంలో 34.6, మహబూబ్నగర్లో 36.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం ఇదే వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App