
తేదీ : 01/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏప్రిల్ 1వ తేదీ నుంచి 9 వందలు కీలక ఔషధాలు ధరలు పెరగనున్నాయని నేషనల్ ఫార్మాన్యూటి కల్ ప్రైసింగ్ అథారిటీ (N P P A) ప్రకటించింది. దీని ప్రకారం ఔషధాల ధరలు 1.74 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. గుండె జబ్బులు, మధుమేహం, ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే మందులు ఈ ధర పెంపు జాబితాలో ఉన్నాయి.
అయితే ఈ నిర్ణయం వల్ల రోగులపై అదనపు ఆర్థిక భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
