
తేదీ : 03/03/2025. కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. కీలకంగా ఉన్న సత్య వర్ధన్ స్టేట్ మెంట్ ను విజయవాడ కోర్టు పోలీసులకు అందించింది. కేసు దర్యాప్తులో భాగంగా సత్య వర్ధన్ ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసిన సత్య వర్ధన్ 164 పేజీల స్టేట్ మెంట్ ను న్యాయస్థానం కేసు విచారణ కోసం పోలీసులకు అందజేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
