TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉగాది పర్వదినాన సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కెపిహెచ్బి 114డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, 114డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.రంగస్వామి, ఫణి కుమార్, అప్పారావు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం అందించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In our public administration