
Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు,శివకేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, జ్యోతుల నెహ్రు మరియు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంభిక సమేత మల్లిఖార్జున స్వామి వారు మరియు శ్రీ దేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర సమేత జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం నందు కోటి లింగేశ్వర సహిత వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహలు ప్రతిష్ఠ సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
