TRINETHRAM NEWS

IMO Indian Maths Olympiad. Talent Test

Trinethram News : స్థానిక తేజ పాఠశాలలో గత సంవత్సరం మార్చి నెలలో నిర్వహించినటువంటి ఇండియన్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ నందు లెవెల్ టూ లో పాల్గొన్న విద్యార్థులు బహుమతులను సాధించారు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు ఆరుగురు ఎక్సలెన్స్ అవార్డులను , 21 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ ను సాధించారు వీరికి ఈరోజు పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో బహుమతుల ప్రధానోత్సవం చేశారు గణిత టాలెంట్ లో విజేతలైన విద్యార్థులు భవిష్యత్తులో టాలెంట్ లో రాణించగలరని పాఠశాల ప్రిన్సిపల్ ఎం అప్పారావు గారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రెటరీ సంతోష్ కుమార్ గణిత ఉపాధ్యాయులు గోపి రఘు వీరభద్రం నవ్య రేణుక పద్మజ సోమనాయక్ రాంబాబు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IMO Indian Maths Olympiad. Talent Test