
Trinethram News : మహాకుంభమేళా సందర్భంగా వైరల్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిద్ధి సిద్ధి పార్క్ క్లాసిక్ హోటల్లో బాబాను షిప్రా పాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
NDPS చట్టం ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గతంలో కూడా ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో ఈ బాబా బెదిరించిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
