గురుకులాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అల్లు వర్షిని
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, మొయినాబాద్,చిలుకూరు,గురుకులాలను తనిఖీ చేసిన : ఐఏఎస్ అలుగు వర్షిణి మరియు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు మరియు మొయినాబాద్ లో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలనుతెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల ముఖ్య కార్యదర్శి అలుగు వర్షిని మరియు స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేసి పౌష్టికాహారం అలాగే ఆహారం ఆహార నాణ్యత గురించి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకొని వారితో పాటు భోజనం చేశారు…
ఈ సందర్భంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య విద్యార్థులతో అన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App