TRINETHRAM NEWS

‘I can’t forget DS’s connection

‘నాన్నతో డీఎస్ అనుబంధం మర్చిపోలేను’_*

Trinethram News : సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ మరణంపై వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు._

తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో డీఎస్ కు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు. ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వర్తించి చాలా రాజకీయ నాయకులకు డీఎస్ ఆదర్శ ప్రాయుడిగా ఉన్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

'I can't forget DS's connection with my father'