TRINETHRAM NEWS

హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం

Trinethram News : హైదరాబాద్ : నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు

ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కదలని వైనం

ప్రయాణికులకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చిన అధికారులు

అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shamshabad airport