TRINETHRAM NEWS

తేదీ : 28/01/2025.
పేదలకు ఇల్లు స్థలాలు.
ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ గత ప్రభుత్వం ఊరికి దూరంగా , స్మశానాలకు దగ్గరగా ముంపుకు గురయ్యే ప్రాంతాలలో లేఅవుట్లేసింది. అలాంటి చోట్ల స్థలం వద్దు అనుకుంటే దాన్ని రద్దు చేసుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చే కొత్త స్థలం తీసుకోవచ్చని, అందరూ వద్దనుకుంటే ఆ లేఅవుట్ నె రద్దుచేసే అధికారాన్ని కలెక్టర్లకి ఇచ్చింది కూటమి ప్రభుత్వం అని ప్రజలకు తెలియజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App