
తేదీ :21/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరంలో ఒక ప్రముఖ కాలేజీలో చదివే మైనర్ విద్యార్థినిలు ఐదుగురు మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్పరుల మేరకు సత్తెనపల్లి డి. యస్. పి,సిఐ, ఎ యస్ ఐ రమణ మరియు సిబ్బంది ధరి యావలి, సలీం, దశరథ నాయక్, సహాయంతో ట్రైన్ లో వెళ్తున్నారేమోనని గ్రహించి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది.
తరువాత వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం గురించి రాష్ట్ర హోమ్ మంత్రి వర్యులు అనిత పోలీస్ వారిని అభినందించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
