జూలై 7, 2026
TRINETHRAM NEWS

Trinethram News : టాలీవుడ్ హీరో రవితేజకు పితృవియోగం కలిగింది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజగోపాల్ రాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hero Ravi Teja bereaved

You cannot copy content of this page