సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Heavy rain

కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాల జోరు..!

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : బంగాళాఖాతంలో బలపడుతున్న వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తూర్పు, దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో సెప్టెంబర్ 22 నుంచి వర్షాలు మరింత పెరగనుండగా.. 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోనూ 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు కొనసాగనున్నాయి.

మరోవైపు.. ఢిల్లీ-NCRతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతం వ్యవస్థ కదలికతో రాబోయే రెండు మూడు రోజులు తూర్పు తీరానికి కీలకం కానున్నాయి….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page