TRINETHRAM NEWS

Heavy gold seizure in Hyderabad

హైదరాబాద్: నగరంలో భారీగా బంగారాన్ని
పట్టుకున్నారు. ఆక్రమంగా తరలిస్తున్న 3,982,25
గ్రాముల బంగారాన్ని డీఆర్ఎస్ఐ అధికారులు స్వాధీనం
చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను
అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని కోల్కతా నుంచి
బస్సులో హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు గుర్తించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy gold seizure in Hyderabad
Gold Bars