Heavy floods.. CM Chandrababu’s key orders
Trinethram News : Sep 02, 2024,
వరద బాధితులను కాపాడే ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ప్రజలకు హామీ ఇచ్చా. దాన్ని నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలి. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి. తాగు నీరు, ఆహారం అందించాలి.’ అని అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App