Has anyone died after eating adulterated brownies?: Seaman
తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులోని NTK పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి.
అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు.
తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారు.
ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App