
ఘనంగాసావిత్రిబాయి పూలే జయంతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ మండల అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు సీనియర్ నాయకులు సయ్యద్పల్లి వెంకటయ్య మీది గడ్డ శ్రీనివాస్ కౌన్సిలర్ మునీర్ నాగేశ్వర్ కృష్ణ రాజు నారాయణ యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
