ఘనంగా స్వపరి పాలన దినోత్సవం.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 1 డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థుల చేత ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి తగిన బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామారావు, బుజ్జి రాణి, శ్వేత , సందీప్, తరుణ్ ఆంజనేయులు ఇతర పాఠశాల సిబ్బంది,స్వపరిపాలన దినోత్సవం లో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App