TRINETHRAM NEWS

తేదీ : 17/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,లో మహాత్మా జ్యోతిబాపూలే బిసి
సంక్షేమ గురుకుల కళాశాలలో 2025 మరియు 2026 వ సంవత్సరం వరకు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. మార్చి 15వ తారీకు వరకు అప్లై చేసుకోవచ్చు. బాలురకు 1,340 , బాలికలకు 1,340 సీట్లు భర్తీ చేయడం జరిగిద్ది. పదవ తరగతి పాసైన ఈ ఏ డాది పరీక్షలు రాయబోతున్న వారు అర్హులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gurukula College Inter Admissions