TRINETHRAM NEWS

Trinethram News : సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ.

‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు.

విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు.

విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

notices to Ram Gopal Verma