TRINETHRAM NEWS

ఏపీలో బోగస్ పింఛన్ల ఏరివేత.. మార్గదర్శకాలు విడుదల

Trinethram News : Andhra Pradesh : ఏపీలో బోగస్ పింఛన్లపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. తప్పుడు సదరమ్ ధ్రువపత్రాలతో చాలామంది పింఛన్లు పొందుతున్నారు. దీంతో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను తనిఖీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వాటి ప్రకారం.. వైద్యబృందాలు మంచానికే పరిమితమైనవారి ఇళ్లవద్దకే వెళ్లి పరీక్షిస్తాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App