రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి
ఈ సందర్భంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబుకు మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని కోరారు.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App