TRINETHRAM NEWS

BSP ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మందమర్రి పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో

మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి కాదాసీ రవీందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినోత్సవం జనవరి 26 గణతంత్ర దినోత్సవం అని అంటారని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అందరు ఐక్యతతో రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజ్యాధికారం లక్ష్యంగా అందరు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సింగతి రంగనాథ్ రామిల్ల రాజేష్ గోపిశెట్టి రాజేష్ బోర్లకుంట రాజలింగం గొల్లపెల్లి ఓదెలు కర్రేవుల వినయ్ జస్వంత్ శౌర్య తేజ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App