ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు
76వ రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
శివాజీ నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్
మక్కాన్ సింగ్ హాజరై వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది
ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వాతంత్రం కోసం మహనీయుల త్యాగ ఫలితం సందర్భంగా రాజ్యాంగం ద్వారా హక్కులను భారతీయులకు హక్కులను కల్పించిన రోజు అని బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారానే సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు వారి ఆశయాలను ప్రతి పౌరుడు వారి అడుగుజాడల్లో నడవాలని జాతి నవనిర్మాణం కోసం పాటుపడాలని ముఖ్యంగా యువత ముందుకు ఉండాలని కోరారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ నేడు ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఎల్లప్పుడూ తోడ్పడాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగ అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App