
తేదీ : 20/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎన్నికలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ కు మద్దతు పలకాలని కోరడం జరిగింది.
గత ప్రభుత్వం వైసిపి హాయంలో ఉపాధ్యాయులు ఏ విధంగా అవమానించి వారితో వెట్టి చాకిరి చేయించారో గుర్తుచేసుకొని కూటమి అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
