
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు పెద్దంపేట గ్రామం లో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది బీజేపీ అంతర్గం మండలం అధ్యక్షులు బోడకుంట సుభాష్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి 1 ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించండి ఫీజుల రూపం లో నరరూప రాక్షస పాత్ర పోషిస్తూన్న అభ్యర్థి ఒక వైపు సేవ కార్యక్రమం లు చేస్తున్న అభ్యర్థి ఒక వైపు ఉన్నారని దయచేసి ఆలోచించి ఓటు వేయండి
ఇండిపెండెంట్ అభ్యర్థి గా ఉన్న ఒక అభ్యర్థి కాంగ్రెస్ గూటి దేనని అన్నారు… ఎన్నడూ గుర్తుకు రాని బీసీ కార్డు ఉపయోగిస్తూ పట్టభద్రుల ను మోసం చేయాలనీ చూస్తున్నారని అన్నారు
ఈ కార్యక్రమం లో బీజేపీఅంతర్గం మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, పచ్చీస్ ప్రభారీ లు తీగుట్ల నవీన్, కొల్లూరి లక్ష్మణ్ లు పాల్గున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
