TRINETHRAM NEWS

హైదరాబాద్‌లోని లాడ్‌బజార్‌ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రేషన్స్‌ ట్యాగ్‌) లభించింది.

ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధీనంలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్స్‌ శాఖ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపును మంజూరు చేసింది…