TRINETHRAM NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో గ్యాస్ సిలిండర్
500 కు సిలిండర్
గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ
స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క… తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్నారు