TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గంగాభవాని అమ్మవారి బోనాల సందర్భంగా ఆదివారం డిండి ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ దేవాలయానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బాలు నాయక్ ను, డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావును సాధారణంగా శాలువాలతో సన్మానించిన మత్స్యకార సొసైటీ డిండి ప్రాజెక్ట్ చైర్మన్ మేకల కాశన్న. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gangabhavani bonalu in Dindi