Trinethram News : ఇక నుండి పార్టీలో మూడు రకాల సభ్యులు ఉంటారు…
1) ఉద్యమి – సభ్యత్వం తీసుకున్న వారు
2) సాధక్ – సభ్యత్వ నమోదు చేస్తూ, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ ఆశయ సాధనకు కృషి చేసేవారు
3) ప్రధాత: పార్టీకి వివిధ మార్గాల ద్వారా అండగా నిలిచేవారు, నాయకత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేసే వారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


