
Trinethram News : అమరావతి : ఏపీలో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది.
వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది.
ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయాలని నిర్ణయించింది.
దీనివల్ల సుమారు 10వేల మంది దివ్యాంగ స్టూడెంట్స్ కు ఉపశమనం కలగనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
