TRINETHRAM NEWS

దోమ నుండి కేటీర్ ప్రోగ్రాం కు.సర్పంచ్ లనాయకులు రాజిరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
దోమ.శనివారం కులకచర్ల మండలం దేశ్య నాయక్ తండాలో జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం కేటీర్ వస్తున్నప్రోగ్రాం కు దోమ మండలకేంద్రం మరియు నుండి హాజరు అయినట్లు దోమ మండల సర్పంచ్ ల సంగం అధ్యక్షులు కె రాజిరెడ్డి తెలిపారు దిరసం పల్లి నాయకులు నావాజ్ రెడ్డి లక్ష్మి నారాయణ గౌడ్ హున్మంత్ కొండా రెడ్డి మిగతా నాయకులు హాజరు అయ్యారు బొంపల్లి కేటీర్ కు శాలువా బొకే తో రాజిరెడ్డి తో పాటు పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ ఖాజాపాషా తదితరులు ఆహ్వానించారు కేటీర్ కార్యక్రమం కు విశేష ఆదరణ లభించినట్లు బాష్పల్లి గొడగొని పల్లి మోత్కూర్ గ్రామాల్లో ప్రజలు బ్రహ్మ రథం పట్టారు అని రాజిరెడ్డి తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sarpanch Lanayakulu Rajireddy