Free Wi-Fi for 20 minutes in those flights!
Trinethram News : Jul 27, 2024,
టాటా సంస్థకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రయాణికుల సౌకర్యార్థం అంతర్జాతీయ విమానాల్లో కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఫ్రీ వైఫై సేవలను అందించేందుకు నిర్ణయించింది. ఇది త్వరలో అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App