జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 24 at 7.23.18 PM

TRINETHRAM NEWS

ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం!

ఎన్నికలకు ముందే అమలు దిశగా ప్లాన్‌!

ఫ్రీ బస్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సీఎం జగన్‌

తెలంగాణ అధికారులతో APSRTC అధికారుల చర్చలు

బస్‌ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏర్పాట్లు ఏంటి…

అనే అంశాలపై ఆరా తీస్తున్న APSRTC అధికారులు

అన్ని ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే…

ఉచిత బస్‌ ప్రయాణం పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన

నివేదికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ అధికారులు

You cannot copy content of this page