TRINETHRAM NEWS

తేదీ : 26/01/2025.
నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేత.

సూర్యపేట జిల్లా : ( త్రినేత్రం న్యూస్);
తెలంగాణ రాష్ట్రం, కోదాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App