
నగరి త్రినేత్రం న్యూస్. నగరి మండలం మాంగాడు దళితవాడ దగ్గర పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1400 రూపాయలను సీజ్ చేయడమైనది వారిని నగరి కోర్టు నందు ప్రవేశపెట్టగా ఇన్చార్జి మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి 300 చొప్పున జరిమానా విధించి పంపడమైనది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
