
తేదీ : 05/04/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెద్దవడుగూరు మండలం, కొండపల్లిలోని భూగర్భ డో లమైట్ గనిలో ఒక్కసారిగా పేలుడు సంభవించడం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాక అధికారులు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. సమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
