Foundation Stone for CC Road : సి సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

TRINETHRAM NEWS

నల్గొండ జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఎంఎల్ సి శంకర్ , లతో కలసి శంకుస్థాపన చేసిన ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ జులై 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ* పట్టణంలోని ఆవుసలి బజార్ లో (టి యు ఎఫ్ ఐ డి సి) నిధుల నుండి మంజూరు అయిన 1.35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎస్టి, ఎస్సీ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Foundation stone for CC road

You cannot copy content of this page

Scroll to Top