TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలోని రాజుపేట గ్రామానికి చెందిన దేవల్ల వెంకటనారాయణ అనారోగ్యంతో మృతి చెందినారు. వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకరావు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి
ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్,వల్లపు మహేష్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామ్మోహన్ రావు,మేకల నరేష్ ,గుంటూరు కృష్ణ యాదవ్ ,వారి కుటుంబ సభ్యులకి ప్రగాడసానుభూతి తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former ZPTC member Bathula