TRINETHRAM NEWS

Trinethram News : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు

గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా.. దీంతో భర్త కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన క్రమంలో నందిగామ వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు

కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. ఆ వాహనంలో కూర్చున్న కంచికచర్ల సీఐ

ఇదేమిటని అడిగితే.. వాళ్ల నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న ఆ కారుని పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pankaja Sri police custody
Pankaja Sri police custody